gurthundipoye ee kshanaalalo lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Gurthundipoye Ee Kshanaalalo
Prathi Gunde Nindaa Aanandame
Ghanamaina Ee Vivaaha Veduka
Chesaavu Maaku Theepi Gnaapika
Devaa Neeku Vandanam (4)
Chinni Moggalaa Letha Siggulaa
Chirunavvula Ee Nava Vadhuvu
Ningi Chukkalaa Kaanthi Rekhalaa
Sundarudu Ee Nava Varudu (2)
Devaa Nee Sannidhilo Nilichina Ee Jantanu (2)
Deevinchu… Noorellu… Challagaa Undaalani
Deevinchu… Noorellu… Nindugaa Undaalani ||Gurthundipoye||
Nee Baatalo Nee Maatalo
Saaganee Anuraagamai
Nee Dhyaasalo Nee Oosulo
Edaganee Anubandhamai (2)
Devaa Nee Sannidhilo Nilichina Ee Jantanu (2)
Deevinchu… Noorellu… Challagaa Undaalani
Deevinchu… Noorellu… Nindugaa Undaalani ||Gurthundipoye||
గుర్తుండిపోయే ఈ క్షణాలలో
గుర్తుండిపోయే ఈ క్షణాలలో
ప్రతి గుండె నిండా ఆనందమే
ఘనమైన ఈ వివాహ వేడుక
చేసావు మాకు తీపి జ్ఞాపిక
దేవా నీకు వందనం (4)
చిన్ని మొగ్గలా లేత సిగ్గులా
చిరునవ్వుల ఈ నవ వధువు
నింగి చుక్కలా కాంతి రేఖలా
సుందరుడు ఈ నవ వరుడు (2)
దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను (2)
దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని
దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని ||గుర్తుండిపోయే||
నీ బాటలో నీ మాటలో
సాగనీ అనురాగమై
నీ ధ్యాసలో నీ ఊసులో
ఎదగనీ అనుబంధమై (2)
దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను (2)
దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని
దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని ||గుర్తుండిపోయే||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 67 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 68 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 75 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 77 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 93 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 115 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 108 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 67 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 99 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 92 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |