aakarshinche priyudaa lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Aakarshinche Priyudaa…
Andhamaina Daivamaa…
Aakarshinche Priyudaa
Andhamaina Daivamaa
Paripoornamainavaadaa (4)
Needhu Thalapai Unna Abhishekam
Adhikamgaa Suvaasana Veechuchunnadhi (2)
Needhu Prema Chethulu – Preminche Chethulu (2)
Needhu Prema Choopule Naaku Chaalu (2) ||Aakarshinche||
Nee Nota Nundi Thene Olukuchunnadhi
Needhu Maatalu Entho Madhuramgaa Unnavi (2)
Needhu Prema Paadham – Parishuddha Paadham (2)
Adhiye Nenu Vasiyinche Sthalamu (2) ||Aakarshinche||
Ninnu Paadi Hrudayam Aanandinchunu
Naatyamtho Paatalu Paadedhanu (2)
Devaadhi Devudavani – Prabhuvula Prabhuvani (2)
Andhariki Ninnu Chaati Cheppedhanu (2) ||Aakarshinche||
ఆకర్షించే ప్రియుడా
ఆకర్షించే ప్రియుడా…
అందమైన దైవమా…
ఆకర్షించే ప్రియుడా
అందమైన దైవమా
పరిపూర్ణమైనవాడా (4)
నీదు తలపై ఉన్న అభిషేకం
అధికంగా సువాసన వీచుచున్నది (2)
నీదు ప్రేమ చేతులు – ప్రేమించే చేతులు (2)
నీదు ప్రేమ చూపులే నాకు చాలు (2) ||ఆకర్షించే||
నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది
నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి (2)
నీదు ప్రేమ పాదం – పరిశుద్ధ పాదం (2)
అదియే నేను వసియించే స్థలము (2) ||ఆకర్షించే||
నిన్ను పాడి హృదయం ఆనందించును
నాట్యంతో పాటలు పాడెదను (2)
దేవాది దేవుడని – ప్రభువుల ప్రభువని (2)
అందరికి నిన్ను చాటి చెప్పెదను (2) ||ఆకర్షించే||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 153 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 155 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 163 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 164 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 181 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 217 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 201 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 153 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 190 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 182 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |