aascharyakarudaa aalochanakartha lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Aascharyakarudaa Aalochanakartha
Balavanthudaina Devudaa
Nithyudagu Thandri – Samaadhaana Adhipathi
Manakai Janminchenu (2)
We wish you Happy Christmas
Merry Merry Christmas (2)
Hosannaa Hallelujah
Christmas Baalunike (2) ||Aascharyakarudaa||
Angels we have heard on High
Singing Sweetly over the Plains
And the Mountains in reply
Echoing their joyous strains
Dharapai Enno – Aascharyakaaryamulu Cheyutaku
Daridrula Dari Cheri – Dhanavanthulugaa Cheyutaku (2)
Dongalanu Maarchi Dayachoopinaavu (2)
Davala Vasthramulu Dharimpa Chesi
Dhanyuni Chesaavu ||We wish||
Nithyudagu Thandrigaa – Nireekshananu Ichchutaku
Neethi Nyaayamulu Nerpi – Nannu Neevu Nadipinchutaku (2)
Nee Nithya Maargamulo Shaanthinichchaavu (2)
Neetho Niratham Jeevinchutaku
Nithya Jeevamiyya Arudenchinaavu ||We wish||
ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త
ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త
బలవంతుడైన దేవుడా
నిత్యుడగు తండ్రి – సమాధాన అధిపతి
మనకై జన్మించెను (2)
వి విష్ యు హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2)
హోసన్నా హల్లలూయా
క్రిస్మస్ బాలునికే (2) ||ఆశ్చర్యకరుడా||
ఏంజెల్స్ వి హావ్ హర్డ్ ఆన్ హై
స్వీట్లీ సింగింగ్ ఓవర్ ద ప్లేయిన్స్
అండ్ ద మౌంటైన్స్ ఇన్ రిప్లై
ఏకోయింగ్ థేయిర్ జాయ్యస్ స్ట్రయిన్స్
ధరపై ఎన్నో – ఆశ్చర్యకార్యములు చేయుటకు
దరిద్రుల దరి చేరి – ధనవంతులుగా చేయుటకు (2)
దొంగలను మార్చి దయచూపినావు (2)
ధవళ వస్త్రములు ధరింప చేసి
ధన్యుని చేసావు ||వి విష్||
నిత్యుడగు తండ్రిగా – నిరీక్షణను ఇచ్చుటకు
నీతి న్యాయములు నేర్పి – నన్ను నీవు నడిపించుటకు (2)
నీ నిత్య మార్గములో శాంతినిచ్చ్చావు (2)
నీతో నిరతం జీవించుటకు
నిత్య జీవమియ్య అరుదెంచినావు ||వి విష్||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 153 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 155 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 163 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 165 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 181 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 225 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 201 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 154 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 191 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 182 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |