aathma deepamunu lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
Aathma Deepamunu (2)
Veliginchu Yesu Prabhu (2) ||Aathma||
Vasiyinchumu Naa Hrudayamunandu (2)
Vasiyinchu Naa Nayanamulandu (2)
Anniyu Nirvahinchuchunnaavu (2)
Nannu Nirvahinchumu Prabhuvaa (2) ||Aathma||
Kalushaathmulakai Praanamu Betti (2)
Kashtamulantharimpa Jesi (2)
Kalvari Siluvalo Kaarchina Raktha (2)
Kaaluva Yandu Kadugumu Nannu (2) ||Aathma||
This song has been viewed 277 times.
Song added on : 6/28/2024
ఆత్మ దీపమును
ఆత్మ దీపమును (2)
వెలిగించు యేసు ప్రభు (2) ||ఆత్మ||
వసియించుము నా హృదయమునందు (2)
వసియించు నా నయనములందు (2)
అన్నియు నిర్వహించుచున్నావు (2)
నన్ను నిర్వహించుము ప్రభువా (2) ||ఆత్మ||
కలుషాత్ములకై ప్రాణము బెట్టి (2)
కష్టములంతరింప జేసి (2)
కల్వరి సిలువలో కార్చిన రక్త (2)
కాలువ యందు కడుగుము నన్ను (2) ||ఆత్మ||
Newly Added Songs | Date | Views |
|---|---|---|
| Aalasyam avvuthundi deva ఆలస్యమవుతోంది దేవా నీ కార్యం | 1/21/2026 | 158 |
| hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 360 |
| hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 382 |
| hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 361 |
| hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 379 |
| hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 386 |
| hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 431 |
| hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 397 |
| heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 375 |
| halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 401 |
Higly Rated Songs | Rating | Votes |
|---|---|---|
| chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
| amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
| kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |
