andaalu chinde lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Andaalu Chinde Shubha Vela – Anduko Ee Vela (2)
Korukunnaavu Ee Varuni – Cheriyunnaadu Nee Jathane (2) ||Andaalu||
Chinanaati Puttinti Nadakaa
Saagaali Atthinti Daakaa (2)
Entha Ghanamaina Bandham
Veyyendla Vivaaha Bandham (2) ||Andaalu||
Samsaara Saagara Payanam
Thera Chaatu Anubhoothi Vinayam (2)
Saagipovaali Payanam
Cherukovaali Gamyam (2) ||Andaalu||
Yesayya Paadaala Chentha
Vadalaali Edaloni Chintha (2)
Kreesthu Puttaali Neelo
Cherchukovaali Hrudilo (2) ||Andaalu||
అందాలు చిందే
అందాలు చిందే శుభ వేళ – అందుకో ఈ వేళ (2)
కోరుకున్నావు ఈ వరుని – చేరియున్నాడు నీ జతనే (2) ||అందాలు||
చిననాటి పుట్టింటి నడకా
సాగాలి అత్తింటి దాకా (2)
ఎంత ఘనమైన బంధం
వెయ్యేండ్ల వివాహ బంధం (2) ||అందాలు||
సంసార సాగర పయనం
తెర చాటు అనుభూతి వినయం (2)
సాగిపోవాలి పయనం
చేరుకోవాలి గమ్యం (2) ||అందాలు||
యేసయ్య పాదాల చెంత
వదలాలి ఎదలోని చింత (2)
క్రీస్తు పుట్టాలి నీలో
చేర్చుకోవాలి హృదిలో (2) ||అందాలు||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 118 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 117 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 124 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 122 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 144 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 169 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 161 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 117 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 152 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 146 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |