choodare siluvanu lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Choodare Siluvanu Vre-laadu Yesayyanu
Paadu Lokambunakai – Godu Jende Gadaa ||Choodare||
Naa Chethulu Chesinatti – Doshambule Gadaa
Naa Raaju Chethulalo Ghorampu Jeelalu ||Choodare||
Durithampu Dalapule – Parama Gurini Shiramupai
Nenaru Leka Motthenayyo – Mundla Kireetamai ||Choodare||
Parugetthi Paadamulu – Chesina Paapambulu
Parama Rakshakuni – Paadamulalo Mekulu ||Choodare||
Paapechcha Thoda Goodu – Naadu Chedda Padakale
Parama Guruni Prakkaloni – Ballempu Potulu ||Choodare||
చూడరే సిలువను
చూడరే సిలువను వ్రే-లాడు యేసయ్యను
పాడు లోకంబునకై – గోడు జెందె గదా ||చూడరే||
నా చేతులు చేసినట్టు – దోషంబులే గదా
నా రాజు చేతులలో ఘోరంపు జీలలు ||చూడరే||
దురితంపు దలఁపులే – పరమ గురిని శిరముపై
నెనరు లేక మొత్తెనయ్యొ – ముండ్ల కిరీటమై ||చూడరే||
పరుగెత్తి పాదములు – చేసిన పాపంబులు
పరమ రక్షకుని – పాదములలో మేకులు ||చూడరే||
పాపేఛ్చ తోడ గూడు – నాడు చెడ్డ పడకలే
పరమ గురుని ప్రక్కలోని – బల్లెంపు పోటులు ||చూడరే||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 152 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 153 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 161 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 163 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 178 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 210 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 199 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 151 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 189 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 179 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |