mahima neeke ghanatha neeke lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Mahima Neeke Ghanatha Neeke – Neethi Sooryudaa (2)
Nyaayaadhipathiyaina Naa Yesayyaa – Neeke Aaraadhana (2)
Dhanavanthulanu Anachevaadavu
Gnaanulanu Sigguparachuvaadavu (2)
Daridrulanu Levanetthuvaadavu – Neeve Raajuvu (2)
Yuddhaveerudaa Shoorudaa
Lokaanni Gelichina Yesayyaa (2)
Maargame Theliyani Abrahaamunu – Anekulaku Thandrigaa Chesinaavu
Nettiveyabadina Yosepuche – Anekulanu Kaapaadinaavu ||Daridrulanu||
Gorrela Kaapariyaina Daaveedunu – Anekulaku Raajugaa Chesinaavu
Noti Maandyamugala Mosheche – Anekulanu Nadipinchinaavu ||Daridrulanu||
మహిమ నీకే ఘనత నీకే
మహిమ నీకే ఘనత నీకే – నీతి సూర్యుడా (2)
న్యాయాధిపతియైన నా యేసయ్యా – నీకే ఆరాధన (2)
ధనవంతులను అణచేవాడవు
జ్ఞానులను సిగ్గుపరచువాడవు (2)
దరిద్రులను లేవనెత్తువాడవు – నీవే రాజువు (2)
యుద్ధవీరుడా శూరుడా
లోకాన్ని గెలిచిన యేసయ్యా (2)
మార్గమే తెలియని అబ్రహామును – అనేకులకు తండ్రిగా చేసినావు
నెట్టివేయబడిన యోసేపుచే – అనేకులను కాపాడినావు ||దరిద్రులను||
గొఱ్ఱెలకాపరియైన దావీదును – అనేకులకు రాజుగా చేసినావు
నోటి మాంద్యముగల మోషేచే – అనేకులను నడిపించినావు ||దరిద్రులను||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 137 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 139 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 145 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 149 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 166 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 193 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 183 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 139 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 172 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 167 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |