nannaakarshinchina nee sneha bandham lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
Nannaakarshinchina Nee Sneha Bandham
Aathmeeya Anubandham (2)
Aaraadhana Neeke Yesayyaa (2)
Naa Cheyipatti Nannu Nadipi
Cheradeesina Devaa (2) ||Nannaakarshinchina||
Mahaa Endaku Kaalina Aranyamulo
Snehinchina Devudavu Neevu (2)
Sahaayakarthaga Thodu Nilachi
Thrupthi Parachina Devaa
Sedadeerchina Prabhuvaa (2) ||Nannaakarshinchina||
Chedina Sthithilo Lokamlo Padiyundagaa
Preminchina Naathudavu Neevu (2)
Sadaakaalamu Rakshana Nichchi
Shakthinichchina Devaa
Jeevamichchina Prabhuvaa (2) ||Nannaakarshinchina||
This song has been viewed 139 times.
Song added on : 6/28/2024
నన్నాకర్షించిన నీ స్నేహ బంధం
నన్నాకర్షించిన నీ స్నేహ బంధం
ఆత్మీయ అనుబంధం (2)
ఆరాధన నీకే యేసయ్యా (2)
నా చేయిపట్టి నన్ను నడిపి
చేరదీసిన దేవా (2) ||నన్నాకర్షించిన||
మహా ఎండకు కాలిన అరణ్యములో
స్నేహించిన దేవుడవు నీవు (2)
సహాయకర్తగ తోడు నిలచి
తృప్తి పరచిన దేవా
సేదదీర్చిన ప్రభువా (2) ||నన్నాకర్షించిన||
చెడిన స్థితిలో లోకంలో పడియుండగా
ప్రేమించిన నాథుడవు నీవు (2)
సదాకాలము రక్షణ నిచ్చి
శక్తినిచ్చిన దేవా
జీవమిచ్చిన ప్రభువా (2) ||నన్నాకర్షించిన||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 161 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 163 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 169 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 173 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 188 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 235 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 208 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 162 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 199 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 190 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |