nee jeevitham neeti budaga lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Nee Jeevitham Neetee Budagaa Vantidi
Eppudu Aaguno Manakoo Theliyadu (2)
Nede Thelusuko Nijamaina Devuni
Nithya Jeevamukai Vembadinchu Yesuni ||Nee Jeevitham||
Ennaallu Ee Vyardhapu Prayaasamu
Manakai Maraninchina Prabhuni Choodu (2)
Ee Kshaname Vedukoo Nee Hrudayamutho (2)
Manadagunoo.. Aayana Kshamaa Rakshana (2) ||Nee Jeevitham||
Ennaallu Ee Vyardhapu Prayaanamu
Thvaragaa Raanaiyunnaadu Prabhuvoo (2)
Aayanatho Paramunakegutakoo (2)
Nireekshana Galavaaramaiyundumu (2) ||Nee Jeevitham||
నీ జీవితం నీటీ బుడగా
నీ జీవితం నీటీ బుడగా వంటిది
ఎప్పుడూ ఆగునో మనకూ తెలియదూ (2)
నేడే తెలుసుకో నిజమైన దేవుని
నిత్య జీవముకై వెంబడించు యేసుని ||నీ జీవితం||
ఎన్నాళ్ళూ ఈ వ్యర్ధపు ప్రయాసము
మనకై మరణించిన ప్రభుని చూడు (2)
ఈ క్షణమే వెదుకూ నీ హృదయముతో (2)
మనదగునూ.. ఆయన క్షమా రక్షణ (2) ||నీ జీవితం||
ఎన్నాళ్ళు ఈ వ్యర్ధపు ప్రయాణము
త్వరగా రానైయున్నాడు ప్రభువూ (2)
ఆయనతో పరమునకేగుటకూ (2)
నిరీక్షణ గలవారమైయుందుము (2) ||నీ జీవితం||
Newly Added Songs | Date | Views |
|---|---|---|
| Aalasyam avvuthundi deva ఆలస్యమవుతోంది దేవా నీ కార్యం | 1/21/2026 | 111 |
| hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 289 |
| hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 324 |
| hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 305 |
| hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 319 |
| hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 334 |
| hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 373 |
| hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 342 |
| heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 303 |
| halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 349 |
Higly Rated Songs | Rating | Votes |
|---|---|---|
| chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
| amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
| kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |
