nee rakthame nee rakthame lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Nee Rakthame Nee Rakthame
Nan Shudhdheekarinchun
Nee Rakthame Naa Balamu (2)
Nee Raktha Dhaarale Ila
Paapikaashrayambichchunu (2)
Parishudhdha Thandri Paapini
Kadigi Pavithra Parachumu (2) ||Nee Rakthame||
Nashinchu Vaariki Nee Siluva
Verrithanamugaa Nunnadi (2)
Rakshimpabaduchunna Paapiki
Devuni Shakthiyai Yunnadi (2) ||Nee Rakthame||
Nee Silvalo Kaarchinatti
Viluvaina Rakthamuche (2)
Paapa Vimukthi Chesithivi
Parishudhdha Deva Thanayudaa (2) ||Nee Rakthame||
Pandi Vale Porlina Nannu
Kukka Vale Thirigina Nannu (2)
Prematho Cherchukontivi
Premaarha Neeke Sthothramu (2) ||Nee Rakthame||
Nannu Vembadinchu Saithaanun
Nannu Bedarinchu Saithaanun (2)
Dunumaadedi Nee Rakthame
Dahinchedi Nee Rakthame (2) ||Nee Rakthame||
Sthuthi Mahima Ghanathayu
Yugayugambulakunu (2)
Sthuthi Paathra Neeke Chellunu
Sthothraarhudaa Neeke Thagunu (2) ||Nee Rakthame||
నీ రక్తమే నీ రక్తమే
నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్
నీ రక్తమే నా బలము (2)
నీ రక్త ధారలే ఇల
పాపికాశ్రయంబిచ్చును (2)
పరిశుద్ధ తండ్రి పాపిని
కడిగి పవిత్ర పరచుము (2) ||నీ రక్తమే||
నశించు వారికి నీ సిలువ
వెర్రితనముగ నున్నది (2)
రక్షింపబడుచున్న పాపికి
దేవుని శక్తియై యున్నది (2) ||నీ రక్తమే||
నీ సిల్వలో కార్చినట్టి
విలువైన రక్తముచే (2)
పాప విముక్తి చేసితివి
పరిశుద్ధ దేవ తనయుడా (2) ||నీ రక్తమే||
పంది వలె పొర్లిన నన్ను
కుక్క వలె తిరిగిన నన్ను (2)
ప్రేమతో చేర్చుకొంటివి
ప్రేమార్హ నీకే స్తోత్రము (2) ||నీ రక్తమే||
నన్ను వెంబడించు సైతానున్
నన్ను బెదరించు సైతానున్ (2)
దునుమాడేది నీ రక్తమే
దహించేది నీ రక్తమే (2) ||నీ రక్తమే||
స్తుతి మహిమ ఘనతయు
యుగయుగంబులకును (2)
స్తుతి పాత్ర నీకే చెల్లును
స్తోత్రార్హుడా నీకే తగును (2) ||నీ రక్తమే||
Newly Added Songs | Date | Views |
|---|---|---|
| Aalasyam avvuthundi deva ఆలస్యమవుతోంది దేవా నీ కార్యం | 1/21/2026 | 115 |
| hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 295 |
| hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 330 |
| hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 310 |
| hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 326 |
| hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 340 |
| hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 381 |
| hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 349 |
| heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 310 |
| halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 352 |
Higly Rated Songs | Rating | Votes |
|---|---|---|
| chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
| amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
| kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |
