nithyam nilichedi nee preme lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Nithyam Nilichedi Nee Preme Yesayyaa
Nilakadagaa Undedi Nee Maate Yesayyaa (2)
Naatho Undedi – Nee Sneham Yesayyaa
Naalo Undedi – Nee Paate Yesayyaa (2) ||Nithyam||
Manti Purugunainaa Nannu Ennukuntivi
Viluvaleni Naa Brathukunaku Prema Panchinaavu (2)
Neekevaru Saate Raarayyaa
Nee Kante Lokamlo Ghanulevaresayyaa (2) ||Nithyam||
Ee Loka Snehaalanni Mosame Kadaa
Alarinche Andaalanni Vyardhame Kadaa (2)
Nijamaina Sneham Needayyaa
Nee Sneham Lekunte Naa Brathuke Vyardhamayyaa (2) ||Nithyam||
నిత్యం నిలిచేది
నిత్యం నిలిచేది – నీ ప్రేమే యేసయ్యా
నిలకడగా ఉండేది – నీ మాటే యేసయ్యా (2)
నాతో ఉండేది – నీ స్నేహం యేసయ్యా
నాలో ఉండేది – నీ పాటే యేసయ్యా (2) ||నిత్యం||
మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి
విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు (2)
నీకెవరూ సాటే రారయ్యా
నీకంటే లోకంలో ఘనులెవరేసయ్యా (2) ||నిత్యం||
ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా
అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా (2)
నిజమైన స్నేహం నీదయ్యా
నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా (2) ||నిత్యం||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 182 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 176 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 183 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 190 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 202 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 250 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 222 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 178 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 215 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 203 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |