oka varamadigithini yesayyaa lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Oka Varamadigithini Yesayyaa
Neelaa Undaalani – Manduchundaalani
Neelaa Undaalani – Manduchundaalani (2)
Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2) ||Oka Varamadigithini||
Naalo Neramu Sthaapinchagalaraa
Prathidhvani Ichchenu Nee Swaramu Dharalo (2)
Nannu Parishudhdhaparachi Thudi Shwaasa Varaku
Nee Maargamulalo Nadipinchavaa (2) ||Oka Varamadigithini||
Sarva Srushtiki Sarvaadhikaari
Thala Vaalchutakunu Sthalamintha Ledaa (2)
Nenu Lokaasha Vidachi Painunnavaati
Guri Kaligi Vedaki Pondaalani (2) ||Oka Varamadigithini||
Thandrini Vidachi Paramunu Veedi
Nannu Sameepinchinaavu (2)
Nenu Kaligunnadantha Nee Paadaala Chentha
Arpinchi Nee Chentha Cheraalani (2) ||Oka Varamadigithini||
Devuni Chiththamu Sampoorthi Cheyaga
Siluvalo Vrelaadi Shrama Nondinaavu (2)
Nenu Nee Siluva Moyuchu Kadavaraku Ilalo
Nee Saakshigaa Jeevinchaalani (2) ||Oka Varamadigithini||
ఒక వరమడిగితిని యేసయ్యా
ఒక వరమడిగితిని యేసయ్యా
నీలా ఉండాలని – మండుచుండాలని
నీలా ఉండాలని – మండుచుండాలని (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఒక వరమడిగితిని||
నాలో నేరము స్థాపించగలరా
ప్రతిధ్వని ఇచ్చెను నీ స్వరము ధరలో (2)
నన్ను పరిశుద్ధపరచి తుది శ్వాస వరకు
నీ మార్గములలో నడిపించవా (2) ||ఒక వరమడిగితిని||
సర్వ సృష్టికి సర్వాధికారి
తల వాల్చుటకును స్థలమింత లేదా (2)
నేను లోకాశ విడచి పైనున్నవాటి
గురి కలిగి వెదకి పొందాలని (2) ||ఒక వరమడిగితిని||
తండ్రిని విడచి పారమును వీడి
నన్ను సమీపించినావు (2)
నేను కలిగున్నదంత నీ పాదాల చెంత
అర్పించి నీ చెంత చేరాలని (2) ||ఒక వరమడిగితిని||
దేవుని చిత్తము సంపూర్తి చేయగ
సిలువలో వ్రేళాడి శ్రమ నొందినావు (2)
నేను నీ సిలువ మోయుచు కడవరకు ఇలలో
నీ సాక్షిగా జీవించాలని (2) ||ఒక వరమడిగితిని||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 160 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 162 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 168 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 172 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 187 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 234 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 207 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 161 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 198 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 189 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |