ontarivi kaavu lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Ontarivi Kaavu Aenaadu Neevu
Nee Thodu Yesu Unnaadu Choodu (2)
Aalakinchavaa Aalochinchavaa
Aanandinchavaa (2) ||Ontarivi||
Velivesaarani Chinthapadakumaa
Evaru Lerani Krungipokumaa
Ontarithanamuna Madanapadakumaa
Manchi Devudu Thodundagaa (2)
Aathmahathyalu Valadu
Aathma Aahuthi Valadu (2) ||Aalakinchavaa||
Balamu Ledani Bangapadakumaa
Balaheenudanani Baadhapadakumaa
Otami Choochi Vyasanapadakumaa
Balamaina Devudu Thodundagaa (2)
Niraasha Nispruha Vaddu
Saagipovute Muddu (2) ||Aalakinchavaa||
ఒంటరివి కావు
ఒంటరివి కావు ఏనాడు నీవు
నీ తోడు యేసు ఉన్నాడు చూడు (2)
ఆలకించవా ఆలోచించావా
ఆనందించవా (2) ||ఒంటరివి||
వెలివేసారని చింతపడకుమా
ఎవరూ లేరని కృంగిపోకుమా
ఒంటరితనమున మదనపడకుమా
మంచి దేవుడు తోడుండగా (2)
ఆత్మహత్యలు వలదు
ఆత్మ ఆహుతి వలదు (2) ||ఆలకించవా||
బలము లేదని భంగపడకుమా
బలహీనుడనని బాధపడకుమా
ఓటమి చూచి వ్యసనపడకుమా
బలమైన దేవుడు తోడుండగా (2)
నిరాశ నిస్పృహ వద్దు
సాగిపోవుటే ముద్దు (2) ||ఆలకించవా||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 155 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 157 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 165 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 167 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 183 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 230 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 203 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 156 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 193 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 184 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |