oohinchalenayyaa vivarinchalenayyaa lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Oohinchalenayyaa Vivarinchlenayyaa
Enaleni Nee Premanu (2)
Naa Jeevithaantham Aa Premalone (2)
Thariyinchu Varame Dorikenu (2) ||Oohincha||
Naa Manasu Vedanalo – Naakunna Shodhanalo
Ullaasame Panchenu
O Madhura Bhaavanalo – Thudileni Laalanalo
Madhuraamruthamune Nimpenu (2)
Anaathaina Nanu Vedakenu
Pradhaanulalo Unchenu (2) ||Oohincha||
Nee Marana Vedhanalo – Nee Siluva Shodhanalo
Nee Prema Rujuvai Nilichenu
Velaleni Thyaagamutho – Anuraaga Bodhalatho
Naa Hrudayame Karigenu (2)
Idi Nee Premake Saadhyamu
Vivarinchuta Naakasaadhyamu (2) ||Oohincha||
ఊహించలేనయ్యా వివరించలేనయ్యా
ఊహించలేనయ్యా వివరించలేనయ్యా
ఎనలేని నీ ప్రేమను (2)
నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2)
తరియించు వరమే దొరికెను (2) ||ఊహించ||
నా మనసు వేదనలో – నాకున్న శోధనలో
ఉల్లాసమే పంచెను
ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో
మధురామృతమునే నింపెను (2)
అనాథయిన నను వెదకెను
ప్రధానులలో ఉంచెను (2) ||ఊహించ||
నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలో
నీ ప్రేమ రుజువై నిలిచెను
వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో
నా హృదయమే కరిగెను (2)
ఇది నీ ప్రేమకే సాధ్యము
వివరించుట నాకసాధ్యము (2) ||ఊహించ||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 166 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 164 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 171 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 175 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 190 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 237 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 210 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 163 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 202 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 191 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |