palukaleni naaku lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Palukaleni Naaku Paata Nerpinaavu
Chethakaani Nannu Neeve Ennukunnaavu
Manishigaa Malachaavu – Prematho Pilichaavu (2)
Yesayyaa Sthothramayaa
Yesayyaa Sthothramayaa ||Palukaleni||
Kodi Thana Rekkala Krinda Daachinatlu Daachinaavu
Naa Thalli Marachinaa Nenu Maruvanannaavu (2)
Prathi Udayam Vekuvane
Eduru Choochu Priyudavu Neevu (2)
Prathi Kshanamu Kaaparivai
Kaayuchunna Devuda Neevu (2) ||Yesayyaa||
Agaadha Jalamulu Saitham Aarpaleni Prema Needi
Vendi Bangaaru Kannaa Viluvaina Prema Needi (2)
PrathI Pagalu Meghamai
Needanichchu Devuda Neevu (2)
Prathi Raathri Deepamai
Velugunichchu Devuda Neevu (2) ||Yesayyaa||
పలుకలేని నాకు
పలుకలేని నాకు పాట నేర్పినావు
చేతకాని నన్ను నీవే ఎన్నుకున్నావు
మనిషిగా మలచావు – ప్రేమతో పిలిచావు (2)
యేసయ్యా స్తోత్రమయా
యేసయ్యా స్తోత్రమయా ||పలుకలేని||
కోడి తన రెక్కల క్రింద దాచినట్లు దాచినావు
నా తల్లి మరచినా నేను మరువనన్నావు (2)
ప్రతి ఉదయం వేకువనే
ఎదురు చూచు ప్రియుడవు నీవు (2)
ప్రతి క్షణము కాపరివై
కాయుచున్న దేవుడ నీవు (2) ||యేసయ్యా||
అగాధ జలములు సైతం ఆర్పలేని ప్రేమ నీది
వెండి బంగారు కన్నా విలువైన ప్రేమ నీది (2)
ప్రతి పగలు మేఘమై
నీడనిచ్చుఁ దేవుడ నీవు (2)
ప్రతి రాత్రి దీపమై
వెలుగునిచ్చుఁ దేవుడ నీవు (2) ||యేసయ్యా||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 68 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 70 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 76 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 79 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 96 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 118 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 112 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 69 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 102 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 95 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |