pampumu devaa lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Pampumu Devaa Deevenalatho Pampumu Devaa (2)
Pampumu Daya Chetha Pathitha Paavana Naama
Pempuga Nee Seva Priyamoppa Nonarimpa ||Pampumu||
Maa Seva Nundina Maa Velthu-lanniyu (2)
Yesuni Koraku Nee Vesaga Kshamiyinchuchu ||Pampumu||
Vinina Sathyambunu – Vimalaathma Madi Nilpi (2)
Dinadinamu Phalamulu Divyamuga Phaliyimpa ||Pampumu||
Aasakthitho Ni-nnanishamu Sevimpa (2)
Bhaasurambagu Naathma Vaasi-kekkaga Nichchi ||Pampumu||
పంపుము దేవా
పంపుము దేవా దీవెనలతో – పంపుము దేవా (2)
పంపుము దయ చేత పతిత పావన నామ
పెంపుగ నీ సేవ ప్రియమొప్ప నొనరింప ||పంపుము||
మా సేవ నుండిన మా వెల్తు-లన్నియు (2)
యేసుని కొరకు నీ వెసఁగఁ క్షమియించుచు ||పంపుము||
వినిన సత్యంబును – విమలాత్మ మది నిల్పి (2)
దినదినము ఫలములు దివ్యముగ ఫలియింప ||పంపుము||
ఆసక్తితో ని-న్ననిశము సేవింప (2)
భాసురంబగు నాత్మ వాసి-కెక్కగ నిచ్చి ||పంపుము||
Newly Added Songs | Date | Views |
|---|---|---|
| Aalasyam avvuthundi deva ఆలస్యమవుతోంది దేవా నీ కార్యం | 1/21/2026 | 111 |
| hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 289 |
| hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 324 |
| hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 305 |
| hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 319 |
| hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 334 |
| hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 373 |
| hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 342 |
| heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 303 |
| halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 349 |
Higly Rated Songs | Rating | Votes |
|---|---|---|
| chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
| amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
| kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |
