prema yesayya premaa lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Prema Yesayya Premaa (4)
Maaranidi Maruvanidi Veedanidi Edabaayanidi (2) ||Prema||
Thalli Marachina Gaani Nanu Maruvananna Prema
Thandri Vidachina Gaani Nanu Viduvananna Prema (2)
Ne Aedusthunte Etthukunna Premaa
Thana Kougitlo Nanu Hatthukunna Premaa (2) ||Prema||
Nenu Marachina Gaani Nanu Maruvananna Prema
Nenu Vidachina Gaani Nanu Viduvananna Prema (2)
Ne Padipothunte Pattukunna Premaa
Thana Krupalo Nanu Daachukunna Premaa (2) ||Prema||
Nenu Puttakamunde Nanu Ennukunna Prema
Nenu Erugakamunde Aerparachukunna Prema (2)
Thana Arachethullo Chekkukunna Premaa
Eda Lothullo Nannu Daachukunna Premaa (2) ||Prema||
ప్రేమ యేసయ్య ప్రేమా
ప్రేమ యేసయ్య ప్రేమా (4)
మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2) ||ప్రేమ||
తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ
తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2)
నే ఏడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమా
తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2) ||ప్రేమ||
నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ
నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2)
నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా
తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా (2) ||ప్రేమ||
నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ
నేను ఎరుగకముందే ఏర్పరుచుకున్న ప్రేమ (2)
తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమా
ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా (2) ||ప్రేమ||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 174 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 168 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 178 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 181 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 193 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 240 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 215 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 170 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 206 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 194 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |