puvvu virisi raalinaa lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Puvvu Virisi Raalinaa
Parimalambu Migulunu (2)
Jeeva Neeve Thelusuko
Nee Jeevitham Epaatido ||Puvvu||
Dharalo Kalimi Lemulu
Dari Cheragaane Karagipovunu (2)
Dooraparchumaa Loukikam
Cheru Yesunu Sheeghrame ||Puvvu||
Pudamilo Phaliyinchumaa
Phalamichchu Draakshaa Vallilaa (2)
Nela Raalina Puvvulaa
Thelipokumaa Gaalilona ||Puvvu||
Bhuvilo Brathukuta Kannanu
Bhagavantha Sannidhi Pennidhi (2)
Bhaaramanaka Piluvave
Koruko Nuvvu Kraisthavaa ||Puvvu||
పువ్వు విరిసి రాలినా
పువ్వు విరిసి రాలినా
పరిమళంబు మిగులును (2)
జీవ నీవే తెలుసుకో
నీ జీవితం ఏపాటిదో ||పువ్వు||
ధరలో కలిమి లేములు
దరి చేరగానే కరగిపోవును (2)
దూరపర్చుమా లౌకికం
చేరు యేసును శీఘ్రమే ||పువ్వు||
పుడమిలో ఫలియించుమా
ఫలమిచ్చు ద్రాక్షా వల్లిలా (2)
నేల రాలిన పువ్వులా
తేలిపోకుమా గాలిలోన ||పువ్వు||
భువిలో బ్రతుకుట కన్నను
భగవంత సన్నిధి పెన్నిధి (2)
భారమనక పిలువవే
కోరుకో నువ్వు క్రైస్తవా ||పువ్వు||
Newly Added Songs | Date | Views |
|---|---|---|
| Aalasyam avvuthundi deva ఆలస్యమవుతోంది దేవా నీ కార్యం | 1/21/2026 | 111 |
| hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 291 |
| hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 326 |
| hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 306 |
| hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 321 |
| hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 335 |
| hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 375 |
| hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 343 |
| heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 304 |
| halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 350 |
Higly Rated Songs | Rating | Votes |
|---|---|---|
| chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
| amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
| kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |
