solipovaladu manassaa solipovaladu lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Solipovaladu Manassaa Solipovaladu
Ninu Gani Pilachina Devudu Vidichipothaadaa (2) ||Solipovaladu||
Ikkatulu Ibbandulu
Ninnu Chuttumuttinaa (2)
Priyudu Ninnu Cheradeesina
Aanandam Kaadaa (2) ||Solipovaladu||
Shodhanalanu Jayinchinacho
Bhaagyavanthudavu (2)
Jeeva Kireetam Moyuvela
Entho Santhoshamu (2) ||Solipovaladu||
Vaakku Ichchina Devuni Neevu
Paadi Koniyaadu (2)
Theerchi Didde Aathma Ninnu
Chere Praardhinchu (2) ||Solipovaladu||
సోలిపోవలదు మనస్సా
సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు
నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2) ||సోలిపోవలదు||
ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను
చుట్టుముట్టినా (2)
ప్రియుడు నిన్ను చేరదీసిన
ఆనందం కాదా (2) ||సోలిపోవలదు||
శోధనలను జయించినచో
భాగ్యవంతుడవు (2)
జీవ కిరీటం మోయువేళ
ఎంతో సంతోషము (2) ||సోలిపోవలదు||
వాక్కు ఇచ్చిన దేవుని నీవు
పాడి కొనియాడు (2)
తీర్చి దిద్దే ఆత్మ నిన్ను
చేరే ప్రార్ధించు (2) ||సోలిపోవలదు||
Newly Added Songs | Date | Views |
|---|---|---|
| Aalasyam avvuthundi deva ఆలస్యమవుతోంది దేవా నీ కార్యం | 1/21/2026 | 156 |
| hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 358 |
| hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 381 |
| hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 359 |
| hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 377 |
| hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 384 |
| hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 430 |
| hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 396 |
| heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 374 |
| halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 399 |
Higly Rated Songs | Rating | Votes |
|---|---|---|
| chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
| amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
| kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |
