yavvanaa janamaa lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
Yavvanaa Janamaa
Prabhu Yesulo Thvarapadumaa (2)
Samarpinchumu Nee Yavvanamu (2)
Prabhu Yesuni Paadamulo (2) ||Yavvanaa||
Yavvanamanunadi Viluvainadi
Kadalipothe Thirigi Raadu
Yavvanamande Mana Karthanu
Smarinchumu Keerthinchumu
Prabhu Yesulo Jeevamunu Pondumu ||Yavvanaa||
Ee Lokamu Vaipu Manasu Unchaku
Kshanikamainadi Daani Merupulu
Nee Manasaa Vaachaa Kriyalandunu
Parbhu Yesunu Madi Nilupuko
Paralokapu Aanandamunu Pondumu ||Yavvanaa“||
This song has been viewed 155 times.
Song added on : 6/28/2024
యవ్వనా జనమా
యవ్వనా జనమా
ప్రభు యేసులో త్వరపడుమా (2)
సమర్పించుము నీ యవ్వనము (2)
ప్రభు యేసుని పాదములో (2) ||యవ్వనా||
యవ్వనమనునది విలువైనది
కదలిపోతే తిరిగి రాదు
యవ్వనమందే మన కర్తను
స్మరించుమూ కీర్తించుమూ
ప్రభు యేసులో జీవమును పొందుమూ ||యవ్వనా||
ఈ లోకము వైపు మనసు ఉంచకు
క్షనికమైనదీ దాని మెరుపులు
నీ మనసా వాచా క్రియలందును
ప్రభు యేసును మది నిలుపుకో
పరలోకపు ఆనందమును పొందుమూ ||యవ్వనా||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 135 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 137 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 144 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 148 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 164 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 190 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 180 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 138 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 170 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 164 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |