sthuthi prashamsa paaduchu lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Sthuthi Prashamsa Paaduchu Keerthinthu Nithyamu (2)
Mahaa Rakshana Nichchiyu Manashshaanthi Nichchenu (2)
Paapaloka Bandhamandu Daasathvamandunda (2)
Nee Raktha Shakthiche Prabhu Vimochinchithivi (2) ||Sthuthi Prashamsa||
Paapa Bhaaramuche Nenu Dukhamu Pondithi (2)
Naa Prabhuve Bharinchenu Naa Dukha Baadhalu (2) ||Sthuthi Prashamsa||
Hrudayaandhakaaramuche Nenu Daari Tholagithi (2)
Prabhuve Jyothi YaayenuSathya Maargamu Choope (2) ||Sthuthi Prashamsa||
Penta Kuppa Nundi Nannu Levanetthithivi (2)
Daridrudanaina Nannu Raajugaa Jesithivi (2) ||Sthuthi Prashamsa||
స్తుతి ప్రశంస పాడుచు
స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము (2)
మహా రక్షణ నిచ్చియు మనశ్శాంతి నిచ్చెను (2)
పాపలోక బంధమందు దాసత్వమందుండ (2)
నీ రక్తశక్తిచే ప్రభు విమోచించితివి (2) ||స్తుతి ప్రశంస||
పాప భారముచే నేను దుఃఖము పొందితి (2)
నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు (2) ||స్తుతి ప్రశంస||
హృదయాంధకారముచే నేను దారి తొలగితి (2)
ప్రభువే జ్యోతి యాయెను సత్యమార్గము చూపె (2) ||స్తుతి ప్రశంస||
పెంటకుప్పనుండి నన్ను లేవనెత్తితివి (2)
దరిద్రుడనైన నన్ను రాజుగా జేసితివి (2) ||స్తుతి ప్రశంస||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 118 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 117 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 123 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 122 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 143 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 169 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 161 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 117 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 152 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 145 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |