nannenthagaano preminchenu lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Nannenthagaano Preminchenu – Nannenthagaano Karuninchenu
Naa Yesudu Naa Paapamu – Naa Shaapamu
Tholaginchenu Nanu Karuninchenu (2) ||Nannentha||
Saathaanu Bandhaalalo – Jeevampu Dambaalalo (2)
Padaneeyaka Dari Cheraneeyaka (2)
Than Krupalo Nirathambu Nanu Nilpenu (2) ||Nannentha||
Sathyambu Jeevambunu – Ee Brathiki Saaphalyamu (2)
Nerpinchenu Naaku Choopinchenu (2)
Varnimpagaa Lenu Aa Prabhuvunu (2) ||Nannentha||
Kalvari Giripainanu – Aa Siluva Maranambunu (2)
Naa Kosame Yesu Shrama Pondenu (2)
Naa Paapamanthatini Kshamiyinchenu (2) ||Nannentha||
Ghanamaina Aa Premaku – Velaleni Thyaagambuku (2)
Emiththunu Nenemiththunu (2)
Nanu Nenu Aa Prabhuku Samarpinthunu (2) ||Nannentha||
నన్నెంతగానో ప్రేమించెను
నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను
నా యేసుడు నా పాపము – నా శాపము
తొలగించెను నను కరుణించెను (2) ||నన్నెంత||
సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2)
పడనీయక దరి చేరనీయక (2)
తన కృపలో నిరతంబు నను నిల్పెను (2) ||నన్నెంత||
సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము (2)
నేర్పించెను నాకు చూపించెను (2)
వర్ణింపగా లేను ఆ ప్రభువును (2) ||నన్నెంత||
కల్వరి గిరిపైనను – ఆ సిలువ మరణంబును (2)
నా కోసమే యేసు శ్రమ పొందెను (2)
నా పాపమంతటిని క్షమియించెను (2) ||నన్నెంత||
ఘనమైన ఆ ప్రేమకు – వెలలేని త్యాగంబుకు (2)
ఏమిత్తును నేనేమిత్తును (2)
నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2) ||నన్నెంత||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 135 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 136 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 143 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 148 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 163 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 189 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 179 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 137 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 168 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 163 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |