naa brathuku dinamulu lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Naa Brathuku Dinamulu Lekkimpa Nerpumu
Devaa Ee Bhuvini Veedu Gadiya Naaku Choopumu
Inkontha Kaalamu Aayushshu Penchumu
Naa Brathuku Maarchukondunu Samayamunimmu ||Naa Brathuku||
Enno Samvathsaraalu Nannu Daatipovuchunnavi
Naa Aashalu Naa Kalalane Vembadinchuchuntini
Phalaalu Leni Vrukshamu Vale Edigipothini
Enaadu Koolipoduno Erugakuntini
Naa Marana Rodana Aalakinchumo Prabhu
Marala Nannu Noothanamuga Chiguru Veyani ||Naa Brathuku||
Nee Pilupu Nenu Marachithi – Naa Parugulo Nenalasithi
Naa Swaardhamu Naa Paapamu – Pathana Sthithiki Cherchenu
Naa Anthametula Nunduno – Bhayamu Puttuchunnadi
Devaa Nannu Manninchumu – Naa Brathuku Maarchumu
Yesu Nee Chethiki Ika Longipodunu
Visheshamugaa Roopinchumu Naa Shesha Jeevitham ||Naa Brathuku||
నా బ్రతుకు దినములు
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము
ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము
నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ||నా బ్రతుకు||
ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి
నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని
ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని
ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని
నా మరణ రోదన ఆలకించుమో ప్రభు
మరల నన్ను నూతనముగ చిగురు వేయని ||నా బ్రతుకు||
నీ పిలుపు నేను మరచితి – నా పరుగులో నేనలసితి
నా స్వార్ధము నా పాపము – పతన స్థితికి చేర్చెను
నా అంతమెటుల నుండునో – భయము పుట్టుచున్నది
దేవా నన్ను మన్నించుము – నా బ్రతుకు మార్చుము
యేసూ నీ చేతికి ఇక లొంగిపోదును
విశేషముగా రూపించుము నా శేష జీవితం ||నా బ్రతుకు||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 198 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 202 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 203 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 208 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 222 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 268 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 236 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 196 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 238 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 220 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |