nee krupa chaalunayaa lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Nee Krupa Chaalunayaa Yesayyaa Naa Yesayyaa
Nee Melune Korithi Messayyaa Nanu Kaayuvaadaa
Sthuthi Ghanatha Mahima Nirathamu Neeke Chellunu
Nannenthagaano Preminchi Neevu Nee Chethilo Nanu Chekkukuntivi
Naa Sahavaasam Neetho Nundanu Nee Roopulo Nanu Chesukontivi
Inthati Bhaagyamu Pondutaku Enthati Vaadanu NenU Prabhu ||Nee Krupa||
Padiyunna Nannu Chedaniyyakaa Nee Jeevamu Naalo Nunchinaavu
Parishuddha Raktham Naakai Kaarchi Nee Divya Rakshana Nichchinaavu
Nannadarinchina Najareyudaa Ninnennadu Nenu Maruvanayaa ||Nee Krupa||
Naligina Hrudayam Virigina Manasutho Nee Naamam Gaanam Cheseda (Yesayyaa)
Nee Madhura Swaram Prathi Dinam Ne Vinuchu Aaswaadincheda
Chaalunayaa Naakee Jeevitham Nee Sevake Adi Ankitham ||Nee Krupa||
నీ కృప చాలునయా
నీ కృప చాలునయా యేసయ్యా నా యేసయ్యా
నీ మేలునే కోరితి మెస్సయ్యా నను కాయువాడా
స్తుతి ఘనత మహిమ నిరతము నీకే చెల్లును
నన్నెంతగానో ప్రేమించి నీవు నీ చేతిలో నను చెక్కుకుంటివి
నా సహవాసం నీతో నుండను నీ రూపులో నను చేసుకొంటివి
ఇంతటి భాగ్యము పొందుటకు ఎంతటి వాడను నేను ప్రభు ||నీ కృప||
పడియున్న నన్ను చెడనియ్యకా నీ జీవము నాలో నుంచినావు
పరిశుద్ధ రక్తం నాకై కార్చి నీ దివ్య రక్షణ నిచ్చినావు
నన్నాదరించిన నజరేయుడా నిన్నేన్నడు నేను మరువనయ ||నీ కృప||
నలిగిన హృదయం విరిగిన మనసుతో నీ నామ గానం చేసెద (యేసయ్య)
నీ మధుర స్వరం ప్రతి దినం నే వినుచు ఆస్వాదించెద
చాలునయా నాకీ జీవితం నీ సేవకే అది అంకితం ||నీ కృప||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 167 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 165 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 172 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 175 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 191 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 240 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 210 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 167 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 205 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 193 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |