nee raktha dhaarale lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Nee Raktha Dhaarale – Maa Jeevanaadhaaraamu
Nee Silva Maargame – Maa Moksha Bhaagyamu
O Silva Raaja – Kreesthu Raaja
Neethi Raaja – Yesu Raaja (2)
Maalona Palikinchu Jeevana Raagamu Nee Aarthanaadamule
Maalona Veliginchu Jeevana Jyothulu Nee Silva Roopame (2) ||O Silva||
Mammunu Nadipinchu Paralokamunaku Nee Sathya Vaakyame
Paapapu Cheekatlu Paaradrolenu Nee Neethi Prabhaavame (2) ||O Silva||
Nee Siluva Maranamu Manujaalikantha Kaliginche Rakshana
Nee Marana Vijayamu Jagamandu Velugondu Kraisthava Vijayamai (2) ||O Silva||
నీ రక్త ధారలే
నీ రక్త ధారలే – మా జీవనాధారాము
నీ సిల్వ మార్గమే – మా మోక్ష భాగ్యము
ఓ సిల్వ రాజ – క్రీస్తు రాజ
నీతి రాజ – యేసు రాజ (2)
మాలోన పలికించు జీవన రాగము – నీ ఆర్తనాదములే
మాలోన వెలిగించు జీవన జ్యోతులు – నీ సిల్వ రూపమే ||ఓ సిల్వ||
మమ్మును నడిపించు పరలోకమునకు – నీ సత్య వాక్యమే
పాపపు చీకట్లు పారద్రోలెను – నీ నీతి ప్రభావమే ||ఓ సిల్వ||
నీ సిలువ మరణము మనుజాళికంత – కలిగించె రక్షణ
నీ మరణ విజయము జగమందు వెలుగొందు – క్రైస్తవ విజయమై ||ఓ సిల్వ||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 162 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 163 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 169 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 174 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 190 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 236 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 209 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 163 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 201 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 191 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |