heenamaina brathuku naadi lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Heenamaina Brathuku Naadi – Ghora Paapini (2)
Daapu Jerithini Sharanu Korithini
Dikku Neeve Naaku Ilalo
Leru Evvaru Naayanu Vaaru ||Heenamaina||
Manishiki Mamatha Unnandukaa – Gunde Kotha
Madilo Ninnu Nimpukunnandukaa – Vidhi Raatha (2)
Karuninchi Nannu Kashtaalu Baapu (2)
Karunaamayaa Kreesthesuvaa ||Heenamaina||
Thalli Thandri Kanna Minna – Nee Madhura Prema
Bhaarya Bharthala Kanna Minna – Maarani Nee Prema (2)
Paapi Koraku Praanamarpinchina (2)
Thyaaga Sheelivi Neeke Sthothramu ||Heenamaina||
Ninna Nedu Repu Yesu – Maarane Maaravu
Lokulantha Maaripoyina – Sthiramaina Vaadavu (2)
Veruvanu Jadiyanu (2)
Nee Kanti Paapanu Nanu Kaache Daivamaa ||Heenamaina||
హీనమైన బ్రతుకు నాది
హీనమైన బ్రతుకు నాది – ఘోర పాపిని (2)
దాపు జేరితిని శరణు కోరితిని
దిక్కు నీవే నాకు ఇలలో
లేరు ఎవ్వరు నాయను వారు ||హీనమైన||
మనిషికి మమత ఉన్నందుకా – గుండె కోత
మదిలో నిన్ను నింపుకున్నందుకా – విధి రాత (2)
కరుణించి నన్ను కష్టాలు బాపు (2)
కరుణామయా క్రీస్తేసువా ||హీనమైన||
తల్లి తండ్రి కన్న మిన్న – నీ మధుర ప్రేమ
భార్య భర్తల కన్న మిన్న – మారని నీ ప్రేమ (2)
పాపి కొరకు ప్రాణమర్పించిన (2)
త్యాగ శీలివి నీకే స్తోత్రము ||హీనమైన||
నిన్న నేడు రేపు యేసు – మారనే మారవు
లోకులంత మారిపోయిన – స్థిరమైన వాడవు (2)
వెరువను జడియను (2)
నీ కంటి పాపను నను కాచే దైవమా ||హీనమైన||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 63 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 65 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 71 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 74 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 90 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 107 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 105 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 64 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 96 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 89 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |