hosannanuchu sthuthi paaduchu lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Hosannanuchu Sthuthi Paaduchu Seeyonuku Cheredam (2)
Hosannaa.. Hosannaa.. (2) ||Hosannanuchu||
Ee Lokayaathralo Baatasaarulam
Ee Jeevana Kadalilo Paradeshulam (2)
Kshana Bhanguram Ee Kshaya Jeevitham
Akshaya Nagaram Manaku Shaashwatham (2) ||Hosannaa||
Mannayina Ee Deham Mahima Roopamai
Davala Varna Vasthramulu Dhariyinchedamu (2)
Naadhudesuku Nava Vadhuvulamu
Neethi Paalanalona Yuva Raanulamu (2) ||Hosannaa||
Prathi Baashpa Binduvunu Thudichiveyunu
Chinthalanni Theerchi Chentha Niluchunu (2)
Aakali Ledu Dappika Ledu
Aahaa Mana Yesutho Nithyamaanandam (2) ||Hosannaa||
హోసన్ననుచూ స్తుతి పాడుచూ
హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం (2)
హోసన్నా… హోసన్నా… (4) ||హోసన్ననుచూ||
ఈ లోకయాత్రలో బాటసారులం
ఈ జీవన కడలిలో పరదేశులం (2)
క్షణభంగురం ఈ క్షయ జీవితం
అక్షయ నగరం మనకు శాశ్వతం (2) ||హోసన్నా||
మన్నయిన ఈ దేహం మహిమరూపమై
ధవళవర్ణ వస్త్రములు ధరియించెదము (2)
నాధుడేసుకు నవ వధువులము
నీతి పాలనలోన యువరాణులము (2) ||హోసన్నా||
ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును
చింతలన్ని తీర్చి చెంత నిలుచును (2)
ఆకలి లేదు దప్పిక లేదు
ఆహా మన యేసుతో నిత్యమానందం (2) ||హోసన్నా||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 55 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 57 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 63 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 66 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 84 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 94 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 100 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 58 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 87 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 82 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |