Lyrics for the song:
ae reethi sthuthiyinthunu
Telegu Christian Song Lyrics
Ae Reethi Sthuthiyinthunu – O Yesu Naathaa Daivamaa
Ae Reethi Varninthunu – Nee Prema Madhurambunu
Nee Krupalanni Thalaposukonuchu – Nee Paadaalu Cheraanayyaa
Neeku Kruthagnathalu Chellimpa Madilo – Naa Kanneellu Migilaayayyaa ||Ae Reethi||
Ekaakinai Ne Dukhaarthilo – Ae Thodu Gaanani Naaku
Emauduno Etu Poduno – Etu Thochaka Nunna Nannu
Ae Bhayamu Neekela Yanuchu – Abhayambu Nichchaavayyaa
Ae Daari Kanabadani Vela – Nee Odilopu Daachaavayyaa ||Ae Reethi||
Ee Manushyulu Ee Vairulu – Ennenno Chesina Gaani
Naa Praanamu Naa Dehamu – Nee Swaadheenambhegadayyaa
Naa Swaami Naathone Untu – Naa Kaapariga Nilichaavayyaa
Naakemi Spruha Leni Vela – Oopirini Posaavayyaa ||Ae Reethi||
Nee Premanu Nee Perunu – Nenennadu Maruvalenu
Nee Karunanu Nee Jaalini – Ae Manishilo Choodalenu
Nija Daivamu Neeve Yanuchu – Nee Vaipe Ne Choochaanayyaa
Yehovaa Raaphaa Nenanuchu – Ee Swasthathanu Ichchaavayyaa ||Ae Reethi||
ఏ రీతి స్తుతియింతును
ఏ రీతి స్తుతియింతును – ఓ యేసూ నాథా దైవమా
ఏ రీతి వర్ణింతును – నీ ప్రేమ మధురంబును
నీ కృపలన్ని తలపోసుకొనుచు – నీ పాదాలు చేరానయ్యా
నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో – నా కన్నీళ్లు మిగిలాయయ్యా ||ఏ రీతి||
ఏకాకినై నే దుఃఖార్తిలో – ఏ తోడు గానని నాకు
ఏమౌదునో ఎటు పోదునో – ఎటు తోచక నున్న నన్ను
ఏ భయము నీకేల యనుచు – అభయంబు నిచ్చావయ్యా
ఏ దారి కనబడని వేళ – నీ ఒడిలోపు దాచావయ్యా ||ఏ రీతి||
ఈ మనుష్యులు ఈ వైరులు – ఎన్నెన్నో చేసిన గాని
నా ప్రాణము నా దేహము – నీ స్వాధీనంభేగదయ్యా
నా స్వామి నాతోనే ఉంటూ – నా కాపరిగ నిలిచావయ్యా
నాకేమి స్పృహ లేని వేళ – ఊపిరిని పోసావయ్యా ||ఏ రీతి||
నీ ప్రేమను నీ పేరును – నేనెన్నడూ మరువలేను
నీ కరుణను నీ జాలిని – ఏ మనిషిలో చూడలేను
నిజ దైవము నీవే యనుచు – నీ వైపే నే చూచానయ్యా
యెహోవా రాఫా నేననుచు – ఈ స్వస్థతను ఇచ్చావయ్యా ||ఏ రీతి||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 23 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 27 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 24 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 32 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 55 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 64 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 64 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 20 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 58 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 54 |