Lyrics for the song:
nee roopu chooda
Telegu Christian Song Lyrics
Nee Roopu Chooda Nenaashapadithi
Nee Darshanamune Ne Korukunti (2)
Nee Sundara Roopamu Choopinchu Devaa
Nee Mellani Swaramunu Vinipinchu Prabhuvaa
Hallelooya Hallelooya Hallelooya Hallelooya
Aamen Hallelooya Aamen Hallelooya (2)
Padivelamandilo Athi Sundarudaa
Paralokanaathaa Athikaankshaneeyudaa (2)
Naa Aasha Theeraganu Ninnu Nenu Choodaali (2)
Madhuraathi Madhurambau Nee Swaramu Vinaali (2) ||Hallelooya||
Nee Sannidhilo Sukha Shaanthi Dorike
Nee Maatathone Jeevambu Kalige (2)
Nee Thodu Needalo Naa Brathuku Saagaali (2)
Nee Darahaasamulo Nenedigi Povaali (2) ||Nee Roopu||
నీ రూపు చూడ
నీ రూపు చూడ నేనాశపడితి
నీ దర్శనమునే నే కోరుకుంటి (2)
నీ సుందర రూపము చూపించు దేవా
నీ మెల్లని స్వరమును వినిపించు ప్రభువా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (2)
పదివేలమందిలో అతి సుందరుడా
పరలోకనాథా అతికాంక్షనీయుడా (2)
నా ఆశ తీరగను నిన్ను నేను చూడాలి (2)
మధురాతి మధురంబు నీ స్వరము వినాలి (2) ||హల్లెలూయా||
నీ సన్నిధిలో సుఖ శాంతి దొరికే
నీ మాటతోనే జీవంబు కలిగే (2)
నీ తోడు నీడలో నా బ్రతుకు సాగాలి (2)
నీ దరహాసములో నేనెదిగి పోవాలి (2) ||నీ రూపు||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 18 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 18 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 16 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 21 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 50 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 59 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 59 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 13 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 54 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 50 |