aasha theera naa yesu swaamini lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Aasha Theera Naa Yesu Swaamini Kolichedanu
Aathmatho Sathyamutho Sthuthinchedanu
Entha Dhanyamu Yesuni Vedakuta Entha Dhanyamu
Entha Bhaagyamu Yesuni Nammuta Entha Bhaagyamu ||Aasha||
Duppi Neetikai Aashapadunatlugaa
Devuni Korakai Aasha Paduchunnaanu
Devuni Sannidhini Nithyamundunatlugaa (2)
Dina Dinamaashatho Kanipettuchunnaanu ||Entha||
Loka Aashalu Layamaipovunu
Lokulevvaru Kaapaadaleru
Lopaalu Saricheyu Prabhuve Aadhaaram (2)
Lobadu Vaarini Paramuna Cherchunu ||Entha||
ఆశ తీర నా యేసు స్వామిని
ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదను
ఆత్మతో సత్యముతో స్తుతించెదను
ఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యము
ఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము ||ఆశ||
దుప్పి నీటికై ఆశపడునట్లుగా
దేవుని కొరకై ఆశ పడుచున్నాను
దేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా (2)
దిన దినమాశతో కనిపెట్టుచున్నాను ||ఎంత||
లోక ఆశలు లయమైపోవును
లోకులెవ్వరు కాపాడలేరు
లోపాలు సరిచేయు ప్రభువే ఆధారం (2)
లోబడు వారిని పారమున చేర్చును ||ఎంత||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 56 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 58 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 63 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 67 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 85 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 95 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 101 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 59 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 88 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 83 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |