thanuvu naa didigo lyrics

Telegu Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

Thanuvu Naa Didigo Gai – Konumee Yo Prabhuvaa Nee – Paniki Brathishtinchumee
Dinamulu Kshanamulu – deesikoni Yavi Needu
Vinathin Pravahimpa Je – Yanu Shakthi Neeyumee        ||Thanuvu||

Ghanamaina Nee Prema – Kaaranambuna Neekai – Pani Cheya Jethu Livigo
Yanayambu Nee Vishaya – Mai Sogasugaa Juruku
Danamutho Parugettha – Vinaya Paadamu Livigo           ||Thanuvu||

Swara Midigo Konumee – Vararaaja Ninu Goorchi – Nirathammu Paadanimmu
Mariyu Pedavu Livigo – Mahaneeyamaina Nee
Parishuddha Vaarthatho – Pari Poornamuga Nimpu           ||Thanuvu||

Vendi Pasidi Yivigo – veesa Mainanu Naakai – Yundavale Nani Koranu
Nindaina Nee Yishta – Niyamambu Choppuna
Menduga Vaada Pari – Mithiyau Gnaanam Bidigo           ||Thanuvu||

Naa Yishta Midigo Yidi – nee Yishamuga Jeya – Naa Yishta Mika Gaadadi
Naa Yichcha Yunnatti – Naa Hrudaya Midigo Nee
Ke Yiyyadi Raaja – Keeya Simaasanamou           ||Thanuvu||

Unna Naa Prema Nee – Sannidhaanamuna Ne – Nennadu Dhaara Voyan
Nannu Nee Vaaniga – Naathaa Gaikonu Mapudu
Chennuga Nee Vashamai – Sthira Muga Nundeda           ||Thanuvu||

This song has been viewed 73 times.
Song added on : 6/28/2024

తనువు నా దిదిగో

తనువు నా దిదిగో గై – కొనుమీ యో ప్రభువా నీ – పనికి బ్రతిష్టించుమీ
దినములు క్షణములు – దీసికొని యవి నీదు
వినతిన్ ప్రవహింప జే – యను శక్తి నీయుమీ      ||తనువు||

ఘనమైన నీ ప్రేమ – కారణంబున నీకై – పని చేయ జేతు లివిగో
యనయంబు నీ విషయ – మై సొగసుగా జురుకు
దనముతో పరుగెత్త – వినయ పాదము లివిగో      ||తనువు||

స్వర మిదిగో కొనుమీ – వరరాజ నిను గూర్చి – నిరతమ్ము పాడనిమ్ము
మరియు పెదవు లివిగో – మహనీయమైన నీ
పరిశుద్ధ వార్తతో – పరి పూర్ణముగా నింపు      ||తనువు||

వెండి పసిడి యివిగో – వీస మైనను నాకై – యుండవలె నని కోరను
నిండైన నీ యిష్ట – నియమంబు చొప్పున
మెండుగా వాడ పరి – మితియవు జ్ఞానం బిదిగో      ||తనువు||

నా యిష్ట మిదిగో యిది – నీ యిషముగ జేయ – నా యిష్ట మిక గాదది
నా యిఛ్చ యున్నట్టి – నా హృదయ మిదిగో నీ
కే యియ్యది రాజ – కీయ సింహాసనామౌ      ||తనువు||

ఉన్న నా ప్రేమ నీ – సన్నిధానమున నే – నెన్నడు ధార వోయన్
నన్ను నీ వానిగ – నాథా గైకొను మెపుడు
చెన్నుగ నీ వశమై – స్థిర ముగ నుండెద      ||తనువు||

You Tube Videos

thanuvu naa didigo


An unhandled error has occurred. Reload 🗙