Lyrics for the song:
gunavathi aina bhaarya
Telegu Christian Song Lyrics
Gunavathi Aina Bhaarya
Dorukuta Aruduraa (2)
Aame Manchi Muthyamu Kanna Viluvaindiraa
Jeevithaanthamu…
Jeevithaanthamu Thoduraa
Vennela Baataraa (2)
Vennela Baataraa (4) ||Gunavathi||
Alasinapudu Thallilaa
Kashtaalalo Chellilaa (2)
Sukha Dukhamulalo Bhaaryagaa (2)
Bhartha Kannula Medaraa ||Jeevithaanthamu||
Marachiponidi Maasiponidi
Pendlane Bandhamu (2)
Marachipokumaa Jeevithamuna (2)
Pendli Naati Pramaanamu ||Jeevithaanthamu||
గుణవతి అయిన భార్య
గుణవతి అయిన భార్య
దొరుకుట అరుదురా (2)
ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా
జీవితాంతము…
జీవితాంతము తోడురా
వెన్నెల బాటరా (2)
వెన్నెల బాటరా (4) ||గుణవతి||
అలసినపుడు తల్లిలా
కష్టాలలో చెల్లిలా (2)
సుఖ దుఃఖములలో భార్యగా (2)
భర్త కన్నుల మేడరా ||జీవితాంతము||
మరచిపోనిది మాసిపోనిది
పెండ్లనే బంధము (2)
మరచిపోకుమా జీవితమున (2)
పెండ్లి నాటి ప్రమాణము ||జీవితాంతము||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 25 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 32 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 30 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 38 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 61 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 69 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 72 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 27 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 62 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 58 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |