Lyrics for the song:
balaparachumu
Telegu Christian Song Lyrics
Balaparachumu Sthiraparachumu
Naa Praardhanaku Badhuleeyumu (2)
Lokaashala Vaipu Choodakaundaa
Lokasthulaku Jadavakundaa (2)
Nee Krupalo Nenu Jeevinchutaku ||Balaparachumu||
Naa Maatalalo Naa Paatalalo
Nee Suvaarthanu Prakatinchedanu (2)
Ne Nadachu Daari Irukainanu
Ne Niluchu Chotu Lothainanu (2)
Ne Jadavaka Ninu Koluthunu ||Balaparchumu||
Dhyaaninthunu Keerthinthunu
Nee Vaakyamunu Anu Nithyamu (2)
Apavaadi Nannu Shodhinchinaa
Shramalanni Naapai Sandhinchinaa (2)
Ne Jadavaka Ninu Koluthunu ||Balaparchumu||
బలపరచుము
బలపరచుము స్థిరపరచుము
నా ప్రార్థనకు బదులీయము (2)
లోకాశల వైపు చూడకూండా
లోకస్థులకు జడవకుండా (2)
నీ కృపలో నేను జీవించుటకు ||బలపరచుము||
నా మాటలలో నా పాటలలో
నీ సువార్తను ప్రకటించెదను (2)
నే నడచు దారి ఇరుకైననూ
నే నిలుచు చోటు లోతైననూ (2)
నే జడవక నిను కొలుతును ||బలపరచుము||
ధ్యానింతును కీర్తింతును
నీ వాక్యమును అను నిత్యము (2)
అపవాది నన్ను శోధించినా
శ్రమలన్ని నాపై సంధించినా (2)
నే జడవక నిను కొలుతును ||బలపరచుము||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 27 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 33 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 32 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 40 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 62 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 70 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 73 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 29 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 63 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 59 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |