raare raare o janulaaraa lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.
Raare Raare O Janulaaraa Vegame Raarandoi
Sakkanaina Baala Yesuni Choothamu Raarandoi (2)
Paapaalu Baapunanta – Rogaalu Theerchunanta
Lokaana Pandaganta (2) ||Raare||
Manushula Paapamu Baapa Mahimane Veedaadanta
Manishigaa Puttetanduku Dharaniki Vachchaadoi (2)
Mahima Raajyamu Naadu Manakeeya Puttenule
Mahimaa Swaroopudu Maranaaniki Thala Oggaadoi (2) ||Raare||
Raajula Raajuga Yesu Raajyame Manakeeyaganu
Paapapu Daasyamu Nundi Vidudala Nichchutaku (2)
Paapa Bhaaramu Mosi Marana Koralu Virachi
Shaashwatha Jeevamunivvaga Maranamu Gelichaadoi (2) ||Raare||
This song has been viewed 21 times.
Song added on : 6/28/2024
రారే రారే ఓ జనులారా
రారే రారే ఓ జనులారా వేగమే రారండోయ్
సక్కనైన బాల యేసుని చూతము రారండోయ్ (2)
పాపాలు బాపునంట – రోగాలు తీర్చునంట
లోకాన పండగంట (2) ||రారే||
మనుషుల పాపము బాప మహిమనే వీడాడంట
మనిషిగా పుట్టేటందుకు ధరణికి వచ్చాడోయ్ (2)
మహిమ రాజ్యము నాడు మనకీయ పుట్టెనులే
మహిమా స్వరూపుడు మరణానికి తల ఒగ్గాడోయ్ (2) ||రారే||
రాజుల రాజుగ యేసు రాజ్యమే మనకీయగను
పాపపు దాస్యము నుండి విడుదల నిచ్చుటకు (2)
పాప భారము మోసి మరణ కోరలు విరచి
శాశ్వత జీవమునివ్వగ మరణము గెలిచాడోయ్ (2) ||రారే||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 55 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 56 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 62 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 66 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 83 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 92 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 97 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 57 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 86 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 81 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |