mahimaanvithamu lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Mahimaanvithamu Manoharamu
Nee Divya Sannidhaanamu (2)
Ninne Koraanayya – Ninne Cheraanayya
Neeve Kaavalani Yesayya (2) ||Mahimaanvithamu||
Koraledu Dhana Sampada
Korinaanu Ninu Maathrame (2)
Aishwaryamu Kante Adhikudavu (2)
Nee Aashrayame Chaalunayaa (2) ||Ninne||
Jeevapu Ootalu Kala Chotiki
Jeeva Nadulu Paare Chotiki (2)
Prematho Pilachina Naa Yesayyaa (2)
Naa Daahamunu Theerchedavu (2) ||Ninne||
Thejonivaasula Nivaasamu
Cheraalanunade Naa Aashayyaa (2)
Yugayugamulu Ne Neetho Undi (2)
Nithyaaraadhana Cheyaalani (2) ||Ninne||
మహిమాన్వితము
మహిమాన్వితము మనోహరము
నీ దివ్య సన్నిధానము (2)
నిన్నే కోరానయ్య – నిన్నే చేరానయ్య
నీవే కావాలని యేసయ్య (2) ||మహిమాన్వితము||
కోరలేదు ధన సంపద
కోరినాను నిను మాత్రమే (2)
ఐశ్వర్యము కంటే అధికుడవు (2)
నీ ఆశ్రయమే చాలునయా (2) ||నిన్నే||
జీవపు ఊటలు కల చోటికి
జీవ నదులు పారే చోటికి (2)
ప్రేమతో పిలచిన నా యేసయ్యా (2)
నా దాహమును తీర్చెదవు (2) ||నిన్నే||
తేజోనివాసుల నివాసము
చేరాలనునదే నా ఆశయ్యా (2)
యుగయుగములు నే నీతో ఉండి (2)
నిత్యారాధన చేయాలని (2) ||నిన్నే||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 53 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 55 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 60 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 64 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 82 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 92 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 96 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 55 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 85 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 80 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |