krotha yedu modalu bettenu lyrics
Telegu Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Kroththa Yedu Modalu Bettenu Mana Brathuku Nandu
Kroththa Yedu Modalu Bettenu
Kroththa Manasu Thoda Meeru Kroththa Yeta Prabhuni Seva
Thaththara Padakunda Jeyu Tuthamothamambu Jooda ||Kroththa||
Pondiyunna Melulanniyu Bonkambu Meera
Dendamandu Smaran Jeyudi
Indu Meeru Modalupettu Pandemandu Gelva Valayu
Andamuganu Ravini Boli Alayakunda Melayakunda ||Kroththa||
Balamu Leni Vaaramayyunu Balamondavachchu
Kalimi Meera Gartha Vaakkuna
Alayakunda Aduguchunda Nalagakunda Modamondi
Balamosangu Sarva Vidhula Nelami Meera Nochchuchunda ||Kroththa||
Paapa Pankamantinappudu Prabhu Kreesthu Yesu
Praapu Jeri Meeru Vedagaa
Sepu Meera Thanadu Karuna Paapamantha Kadigivesi
Paapa Roga Chihnalanni Baapi Vesi Shudhdhi Cheyu ||Kroththa||
క్రొత్త యేడు మొదలు బెట్టెను
క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకు నందు
క్రొత్త యేడు మొదలు బెట్టెను
క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేట ప్రభుని సేవ
తత్తర పడకుండ జేయు టుత్తమొత్తమంబు జూడ ||క్రొత్త||
పొందియున్న మేలులన్నియు బొంకంబు మీర
డెందమందు స్మరణ జేయుడి
ఇందు మీరు మొదలుపెట్టు పందెమందు గెల్వ వలయు
అందముగను రవిని బోలి అలయకుండా మెలయకుండా ||క్రొత్త||
బలము లేని వారమయ్యీను బలమొందవచ్చు
కలిమి మీర గర్త వాక్కున
అలయకుండా అడుగుచుండ నలగకుండా మోదమొంది
బలమొసంగు సర్వ విధుల నెలమి మీర నొచ్చుచుండ ||క్రొత్త||
పాప పంకమంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు
ప్రాపు జేరి మీరు వేడగా
సేపు మీర తనదు కరుణ పాపమంతా కడిగివేసి
పాప రోగ చిహ్నలన్ని బాపి వేసి శుద్ది చేయు ||క్రొత్త||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 58 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 61 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 67 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 71 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 88 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 99 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 105 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 62 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 92 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 86 |
Higly Rated Songs | Rating | Votes |
---|---|---|
chukka puttindi 2 చుక్క పుట్టింది – 2 | 5 | 1 |
amma kanna minna అమ్మ కన్న మిన్న | 5 | 1 |
kruthagnathatho sthuthi paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద | 5 | 1 |