Lyrics for the song:
entha pedda poraatamo
Telegu Christian Song Lyrics
Entha Pedda Poraatamo
Antha Pedda Vijayamo (2)
Poraadathaanu Nithyamu
Vijayamanedi Thathyamu (2)
Vaakyamane Khadgamunu Etthi Patti
Vishwaasamane Daaluni Chetha Patti (2)
Munduke Doosukelledan
Yehovaade Yuddhamanuchu (2) ||Entha||
Praarthana Yuddhamulo Kanipetti
Saathaanu Thanthramulu Thokki Petti (2)
Munduke Doosukelledan
Yehovaa Nissi Anuchu (2) ||Entha||
Yesu Kaadini Bhujamuna Petti
Vaagdhaana Thalupu Visugaka Thatti (2)
Munduke Doosukelledan
Siluvalo Samaapthamainadanuchu (2) ||Entha||
ఎంత పెద్ద పోరాటమో
ఎంత పెద్ద పోరాటమో
అంత పెద్ద విజయమో (2)
పోరాడతాను నిత్యము
విజయమనేది తథ్యము (2)
వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టి
విశ్వాసమనే డాలుని చేత పట్టి (2)
ముందుకే దూసుకెళ్లెదన్
యెహోవాదే యుద్ధమనుచు (2) ||ఎంత||
ప్రార్థన యుద్ధములో కనిపెట్టి
సాతాను తంత్రములు తొక్కి పెట్టి (2)
ముందుకే దూసుకెళ్లెదన్
యెహోవా నిస్సీ అనుచు (2) ||ఎంత||
యేసు కాడిని భుజమున పెట్టి
వాగ్ధాన తలుపు విసుగక తట్టి (2)
ముందుకే దూసుకెళ్లెదన్
సిలువలో సమాప్తమైనదనుచు (2) ||ఎంత||
Newly Added Songs | Date | Views |
---|---|---|
hosannaa hallelooyaa హోసన్నా హల్లెలూయా | 6/28/2024 | 19 |
hosanna hosannaa హోసన్న హోసన్నా | 6/28/2024 | 22 |
hosannanuchu sthuthi paaduchu హోసన్ననుచూ స్తుతి పాడుచూ | 6/28/2024 | 18 |
hey prabhu yesu హే ప్రభుయేసు | 6/28/2024 | 25 |
hrudayaalanele raaraaju హృదయాలనేలే రారాజు | 6/28/2024 | 54 |
hrudayamanedu thalupu nodda హృదయమనెడు తలుపు నొద్ద | 6/28/2024 | 61 |
hrudayapoorvaka aaraadhana హృదయపూర్వక ఆరాధన | 6/28/2024 | 62 |
heenamaina brathuku naadi హీనమైన బ్రతుకు నాది | 6/28/2024 | 15 |
halle halle halle hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా | 6/28/2024 | 55 |
hallelooyaa ani paadi హల్లేలూయా యని పాడి | 6/28/2024 | 52 |